కర్నూలు: పిల్లలతో పని చేయిస్తే శిక్ష తప్పదు

82చూసినవారు
కర్నూలు: పిల్లలతో పని చేయిస్తే శిక్ష తప్పదు
పిల్లలను పనిలో పెట్టుకుంటే దుకాణ యజమానికి శిక్ష తప్పదని జిల్లా జడ్జి లీలా వెంకట శేషాద్రి అన్నారు. గురువారం కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాల కార్మిక నియంత్రణ చట్టం 2016 ప్రకారం బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ర్యాలీ నిర్వహించి ప్రజలకు 1098, 15100 హెల్ప్ లైన్ కాల్ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్