ప్రోత్సహిస్తే కర్నూలు క్రీడా కేంద్రంగా నిలుస్తుంది: మంత్రి

71చూసినవారు
ప్రోత్సహిస్తే కర్నూలు క్రీడా కేంద్రంగా నిలుస్తుంది: మంత్రి
కేంద్రం ప్రోత్సహిస్తే కర్నూలు క్రీడల్లో ప్రముఖ కేంద్రంగా నిలిస్తుందని ఏపీ భారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన పరిశ్రమలు, వాణిజ్య మంత్రుల సదస్సుకు హాజరైన మంత్రి టీజీ భరత్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎల్. మాండవీయను కలిశారు. కర్నూలులో ఆధునిక స్టేడియం, అత్యున్నత స్థాయి కోచ్ నియామకంతో పాటు క్రీడా సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు.

సంబంధిత పోస్ట్