మహానంది: రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఎం

65చూసినవారు
మహానంది: రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఎం
మహానంది మండలంలోని అల్లీనగర, శ్రీనగరం, బుక్కాపురం గ్రామాల్లో వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన అరటి పంటలను ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు, సీపీఎం నాయకుడు పి.నరసింహులు సోమవారం పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్