స్వర్ణాంధ్ క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు

66చూసినవారు
స్వర్ణాంధ్ క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు
స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ పై పాఠశాల విద్యార్థుల ఉపన్యాస భావాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా స్వర్ణాంధ్ర @2047 క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్, జెసిలు జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమం అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్