మంత్రికి రూ. 20 లక్షల చెక్కును అందజేసిన మిల్క్ యూనియన్

58చూసినవారు
మంత్రికి రూ. 20 లక్షల చెక్కును అందజేసిన మిల్క్ యూనియన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపు మేరకు కర్నూల్ మిల్క్ యూనియన్ (విజయ పాల డైరీ) తరపున చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. 20 లక్షల చెక్కును విజయవాడ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి నంద్యాలలో శనివారం అందజేశారు. బోర్డు డైరెక్టర్ గంగుల విజయసింహారెడ్డి , రఘు స్వామి రెడ్డి తదితర సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్