కేంద్ర జల శక్తి మంత్రిని కలిసిన ఎంపీ

72చూసినవారు
కేంద్ర జల శక్తి మంత్రిని కలిసిన ఎంపీ
కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం ఢిల్లీలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి కోసం కృషి చేయాలని మంత్రిని కోరారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్