శ్రీ బాల రాముడు దర్శించుకున్న ఎంపీ

76చూసినవారు
శ్రీ బాల రాముడు దర్శించుకున్న ఎంపీ
నంద్యాల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ టిడిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి, అయోధ్యలోని శ్రీ బాలరాముడును ఆదివారం దర్శించుకున్నారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రo లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల ఆధ్వర్యంలో రామరాజ్యం పాలన కొనసాగుతుందని, వీరికి మరింత పరిపాలన శక్తి శ్రీరామచంద్రుడు అనుగ్రహించాలని అయోధ్య శ్రీ బాల రాముడి కి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకోవడం జరిగిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్