నంద్యాల: శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం

73చూసినవారు
నంద్యాల: శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం మహిళలు భద్రత రక్షణ కొరకు  శక్తి యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ట్రేషన్ గురించి జిల్లాలో ప్రతి మహిళ, బాలికలకు, విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా శనివారం అన్నారు. జిల్లావ్యాప్తంగా 06 ప్రత్యేక శక్తి బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం పాఠశాలలు, కళాశాలలు వద్ద గస్తీ నిర్వహిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్