నంద్యాల: దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబ్కేదర్

72చూసినవారు
నంద్యాల: దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబ్కేదర్
దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సోమవారం కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బొమ్మలసత్రంలో ఉన్న విగ్రహానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్