నంద్యాల: ఆదర్శ పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

62చూసినవారు
నంద్యాల: ఆదర్శ పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 164 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు చేరేందుకు ప్రవే శాలకు ఈనెల 25 నుంచి మార్చి 31వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు పత్రిక ద్వారా ప్రకటన విడుదల చేశారని గడివేముల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శైలజ శుక్రవారం తెలిపారు. ఓసీ, బీసీలు రూ. 150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్