నంద్యాల: శాంతిరాం కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ప్రారంభం

57చూసినవారు
నంద్యాల: శాంతిరాం కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ప్రారంభం
నంద్యాల పట్టణం శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ను కళాశాల చైర్మన్ శాంతిరాం ప్రారంభించారు. ప్రపంచం వేగంగా మారుతున్న డిజిటల్ యుగంలో విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలపై అవగాహన అవసరమని తెలిపారు. ఈ AIML ల్యాబ్ ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని, కొత్త పద్ధతుల్లో నేర్చుకునే అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్