నంద్యాల: జిల్లాలో శక్తి టీం బృందాల అవగాహన కార్యక్రమాలు

64చూసినవారు
నంద్యాల: జిల్లాలో శక్తి టీం బృందాల అవగాహన కార్యక్రమాలు
నంద్యాల శక్తి టీం బృందాలు శక్తి యాప్, పోక్సో చట్టం, 112 వంటి మహిళల అత్యవసర నంబర్లపై శుక్రవారం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, పబ్లిక్ ప్లేసుల్లో మహిళలకు రక్షణ, చట్టపరమైన అవగాహన కల్పించేందుకు శక్తి బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయి. మహిళల భద్రతపై ప్రభుత్వ, పోలీసు శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఈ ప్రచారాలు కొనసాగుతున్నాయని శక్తి టీం బృందాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్