నంద్యాల: విద్యార్థుల ప్రతిభకు ఉత్తమ పురస్కారాలు- మంత్రి

56చూసినవారు
టెన్త్‌, ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులను ప్రకటించిందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం నంద్యాల చాబోలు రోడ్డులోని ఎఎస్ఆర్ కళ్యాణ మండలంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్