ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల మంగళవారం తెలిపారు. డా. సహదేవుడు మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలు ఇవ్వని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.