నంద్యాల: మహిళలకు 15లక్షల 94 వేల రూపాయల చెక్కుల రుణాలు పంపిణీ

79చూసినవారు
నంద్యాల: మహిళలకు 15లక్షల 94 వేల రూపాయల చెక్కుల రుణాలు పంపిణీ
శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా రుణాలను పొందిన ప్రతి అక్కాచెల్లెమ్మ తమ కష్టాన్ని, ప్రతిభను నమ్ముకొని వ్యాపారాలను చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకు చేస్తున్న కృషి అభినందనీయం అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని శిల్పా సేవాసమితి కార్యాలయంలో 102 మంది మహిళలకు 15లక్షలా 94వేల రూపాయల విలువగల చెక్కులను రుణాలుగా ఆయన అందజేశారు.

సంబంధిత పోస్ట్