నంద్యాల: డీసీఎంసి ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

60చూసినవారు
నంద్యాల మార్కెట్ యార్డులో అట్టహాసంగా ఉమ్మడి జిల్లా డిసిఎమ్ సి ఛైర్మన్ ప్రమాణస్వీకారం ఆదివారం జరిగింది. జిల్లా కోపరేటివ్ మార్కెట్ సొసైటీ ఛైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిధులుగా మంత్రులు ఫరూక్, బిసి జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్సీ బిటి నాయుడు, ఎంపి నాగరాజు, ఎమ్మెల్యే కోట్ల, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్