నంద్యాల: మహాత్మా జ్యోతిబా పూలకి ఘన నివాళులు

58చూసినవారు
నంద్యాల: మహాత్మా జ్యోతిబా పూలకి ఘన నివాళులు
దళితులు మహిళలు ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతకి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప సంఘ సంస్కర్త అని ఆయన అడుగుజాడలే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణం పద్మావతి నగర్ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్