నంద్యాల: రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు

60చూసినవారు
నంద్యాల: రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు
నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో సంజీవ నగర్ లో ఉన్న రామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 11 సంవత్సరాల లోపు బాల బాలికలుకు జరిగిన జిల్లా స్థాయి చదరంగం పోటీలలో విజేతలకు బుధవారం పతకాలు, ట్రోఫీలు అందజేసారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు మన్విత్ నాయక్ , రెండవ స్థానం శివ కార్తికేయ, రిషిత బాయి, సాయి తేజస్ ఎంపికయ్యారన్నారు

సంబంధిత పోస్ట్