నంద్యాల: విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు

55చూసినవారు
నంద్యాల: విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్ని మాపక సేవల శాఖ, నంద్యాల అగ్నిమాపక కేంద్రముకేంద్రం వారు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గురువారం నంద్యాల పట్టణం లోని సంకల్ప ఒలంపియాడ్ స్కూల్, బాలాజీ కాంప్లెక్స్ లో అగ్ని మాపక శాఖ వారోత్సవాలను అధికారి యోగేశ్వర్ రెడ్డి నిర్వహించారు. అగ్ని ప్రమాదాల పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్ని అనగా నేమి, వాటినేమో, దాని తరగతులు వాటినిదానిని నివారించే పద్ధతుల గురుంచి విద్యార్ధులకుగురించి విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్