నంద్యాల: సంజీవనగర్ నుండి బస్టాండ్ వరకు రోడ్డుకి భూమిపూజ

77చూసినవారు
నంద్యాల: సంజీవనగర్ నుండి బస్టాండ్ వరకు రోడ్డుకి భూమిపూజ
నంద్యాలలో రూ. 4. 50 కోట్లతో సంజీవనగర్ గేట్ నుండి ఆత్మకూరు బస్టాండ్ వరకు రోడ్డు నిర్మాణానికి బుధవారం మంత్రి   ఫరూక్ శంకుస్థాపన చేశారు. నగరాభివృద్ధిలో భాగంగా రూ. 10 కోట్లతో రోడ్లు, సీసీ రోడ్లు, శాదీఖానా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్