నంద్యాల: రీ సర్వే పనులను తనిఖీ

61చూసినవారు
ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనులు జరిగేలా రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ ఆదేశించారు. మంగళవారంసంజామల మండలం, హోత్రమాన్ దిన్నె గ్రామంలో రీసర్వే పనులు పరిశీలించి సూచనలు ఇవ్వడం జరిగింది. రీ సర్వే పనులను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలాల్లో జరుగుతున్న రీ సర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్