నంద్యాల: విమాన ప్రమాదం పై అద్భుత కోటేష్ ఉహా చిత్రం

72చూసినవారు
నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం పై స్పందించి ఒక ఉహా చిత్రాన్ని వాటర్ కలర్ పెయింటిగ్స్ శుక్రవారం వేశారు. గురువారం గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లేందుకు బయలు దేరిన విమానం 59 సెకన్ల లో ఎయిర్ పోర్ట్ సమీపంలో మెడికల్ కాలేజీ హాస్టల్ పై కులాడం తో విమానం లో వున్నవారు 240 మంది మరణించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వన్ని కోరారు

సంబంధిత పోస్ట్