నంద్యాల: కళారాధన సాంస్కృతిక సంస్థ సమావేశం విజయవంతం చేయండి

50చూసినవారు
నంద్యాల: కళారాధన సాంస్కృతిక సంస్థ సమావేశం విజయవంతం చేయండి
కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల సర్వసభ్య సమావేశం ఈనెల 18వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో నిర్వహించబడుతుందని అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శిడాక్టర్ రవి కృష్ణ శుక్రవారం నంద్యాలలో తెలిపారు. కళారాధన సభ్యులు, కళాకారులు, కళాభిమానులు ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా ఆహ్వానించారు. కళారాధనలో కొత్తగా చేరదలిచిన కళాకారులు, కళాభిమానులు ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్