నంద్యాల: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు

60చూసినవారు
నంద్యాల: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు
నంద్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చెరువుకట్టపై అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు. సెక్రటరీ కామిని బాలకృష్ణ సహకారంతో పిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాల నిర్మించామని తెలిపారు. నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్న ఈ రహదారిపై రోటరీ సభ్యుల సహకారంతో లక్ష రూపాయలకు పైగా నిధులను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని పీడీజీ చిన్నపరెడ్డి తెలిపారు. రోటరీ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో బాలకృష్ణ ఎల్లవేళలా ముందుంటారని సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్