నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారం

85చూసినవారు
నంద్యాల మార్కెట్ యార్డులో చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం జరిగింది. మార్కెట్ యార్డు చైర్మన్ గా హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి మంత్రి ఫరూక్, ఎవి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, తులసిరెడ్డి, టిడిపి జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని వారి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్