నంద్యాల: వైద్య విద్యార్థికి 75 లక్షల నష్టపరిహారం అందజేత

83చూసినవారు
నంద్యాల: వైద్య విద్యార్థికి 75 లక్షల నష్టపరిహారం అందజేత
శాంతిరాం మెడికల్ కళాశాల సమీపంలో గత సం"క్రితం మోటార్ సైకిల్ పై వెళ్తున్న వైద్య విద్యార్థిని లారీ ఢీ కొన్న యాక్సిడెంట్ లోరెండు కాళ్లు కోల్పోయిన వైద్య విద్యార్థికి 75 లక్షల నష్టపరిహారం నంద్యాల న్యాయవాది బోయ సుబ్బారాయుడు మంగళవారం కోర్టు ప్రాంగణంలో అందజేశారు. చోళ మండల ఇన్సూరెన్స్ కంపెనీ వారు 75 లక్షల పరిహారాన్ని అందించారని పిటిషనర్ తరఫు న్యాయవాది సుబ్బరాయుడు తెలిపారు. లాయర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్