నంద్యాల: బోటు నిర్వహకులతో సమావేశం

75చూసినవారు
నంద్యాల: బోటు నిర్వహకులతో సమావేశం
బోటు నిర్వహకులతో తహశీల్దార్ ఉమారాణి శుక్రవారం కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కృష్ణానదిలో ప్రయాణికులను బోట్లు తీసుకువెళ్లితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోట్ల నిర్వహకులు పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీటీ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్