నంద్యాల: దంత వైద్యశాల ప్రారంభించిన మంత్రి ఫరూక్

69చూసినవారు
నంద్యాల: దంత వైద్యశాల ప్రారంభించిన మంత్రి ఫరూక్
డాక్టర్ సి గురు ప్రసాద్, డాక్టర్ సుజాతలు గత 17 సంవత్సరాలుగా నంద్యాలలోని స్థానిక ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. సోమవారం నూతన హాస్పిటల్ భవనాన్ని రాష్ట్ర మంత్రి ఫరూక్ ప్రారంభించారు. నంద్యాల పట్టణమే గాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చే పేషెంట్లకు సేవలందించి మంచి దంత వైద్యులుగా గుర్తింపు పొందిన గురు ప్రసాద్ దంపతులు భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ వైద్య సేవలు అందించాలని మంత్రి ఫరూక్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్