నంద్యాల: బంగారు నగల దుకాణం ప్రారంభించిన ఎంపీ

81చూసినవారు
నంద్యాల: బంగారు నగల దుకాణం ప్రారంభించిన ఎంపీ
నంద్యాల పద్మావతి నగర్‌లో నూతనంగా ఏర్పాటైన కుందన్ సిల్వర్ జ్యువెల్లరీ షాప్‌ను బుధవారం ఎంపీ బైరెడ్డి శబరి, టీడీపీ యువనేత ఎన్ఎండి ఫయాజ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రారంభించారు. నాణ్యమైన డిజైన్లు, తక్కువ ధరకు ఈ షాప్‌లో అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు. కర్నూల్, హైదరాబాద్‌కు వెళ్లకుండానే నంద్యాలలోనే ట్రెండీ డిజైన్లు లభించనున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్