నంద్యాల: స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో ఎంపీ శబరి కలయిక

50చూసినవారు
నంద్యాల: స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో ఎంపీ శబరి కలయిక
నంద్యాల పార్లమెంట్ ఎంపీ డా. బైరెడ్డి శబరి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడును నంద్యాలలో కలిశారు. గురువారం సాయంత్రం ఆర్ అండ్ బి అతిథిగృహంలో జరిగిన భేటీలో, శబరి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ 75వ పుట్టినరోజు వేడుకలకోసం నంద్యాలకు వచ్చానని, తమ మిత్రబంధం అభినందనీయమని చెప్పారు. ఎంపీ శబరి మాట్లాడుతూ మీరెంత దూరం వచ్చారంటే మీరిద్దరి స్నేహబంధం బలంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్