నంద్యాల: మంత్రి ఫరూక్ మర్యాదపూర్వకంగా కలిసిన నాగేశ్వరరావు

77చూసినవారు
నంద్యాల: మంత్రి ఫరూక్ మర్యాదపూర్వకంగా కలిసిన నాగేశ్వరరావు
కర్నూల్ డిస్టిక్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటి చైర్మన్ గా ఎన్నికైన నాగేశ్వరరావు యాదవ్ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని వారి నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం మంగళవారం జరిగింది. అనంతరం నియోజకవర్గ పరిశీలకులు పోతురాజు రవి కుమార్ తో పలు రాజకీయ అంశాలపై వారి చర్చించడం జరిగింది. టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏ. వి. ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్