నంద్యాల: వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించండి

75చూసినవారు
నంద్యాల: వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించండి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అన్ని శాఖల వార్షిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అభివృద్ధి 2025-26 కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్