నంద్యాల: ఘనంగా సంఘమిత్ర 31వ వార్షికోత్సవం

59చూసినవారు
నంద్యాల: ఘనంగా సంఘమిత్ర 31వ వార్షికోత్సవం
నంద్యాలలోని సంఘ మిత్ర సేవా సమితి 31 వ వార్షికోత్సవాన్ని ప్రథమ నంది ఆలయంలోని వైయస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఆదివారం అత్యంత ఘనంగా జరిగింది. వేలుకూరి సురేష్ కుమార్, భూమా బ్రహ్మానంద రెడ్డి, గంగా దాసరి నరసింహారెడ్డి మొదలగు వారు జ్యోతి ప్రజ్వలన, భారతమాతకు మాలార్పణ, ధ్వజారోహణతో కార్యక్రమం మొదలైనది. తదుపరి ఛాయాచిత్ర ప్రదర్శనను బాదామి మల్లికార్జున గుప్త జ్యోతి ప్రజ్వలన చేయగా ట్రాపిక్ సీఐ మల్లికార్జున గుప్త ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్