నంద్యాల: సైబర్ మోసాలపై జాగ్రత్తలపై ఎస్పీ హెచ్చరిక

76చూసినవారు
నంద్యాల: సైబర్ మోసాలపై జాగ్రత్తలపై ఎస్పీ హెచ్చరిక
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బుధవారం సూచించారు. వ్యక్తిగత వివరాలు–ఓటీపీలు, బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నంబర్లు, ఫోటోలను ఎవరికీ పంపవద్దని సూచించారు. మోసపోయిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయాలని లేదా cybercrime. gov. in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా కీలకమని తెలిపారు.

సంబంధిత పోస్ట్