నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల ఎస్దిపిఓ మంద. జావళి ఆల్పోన్స్ సూచనలతో నంద్యాల పట్టణంలో వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ గురువారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంబర్ ప్లేట్ లేని 17 మోటార్ సైకిల్ లను సీజ్ చేయడం జరిగిందన్నారు.