మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై సీఎంతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ ప్రసాద్ రెడ్డి, పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.