నంద్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరనివారణ లక్ష్యంగా జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ శనివారం నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగకుండా నియంత్రించుటకు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంతరణలో భాగంగా నంద్యాలలో విజిబుల్ పోలిసింగ్ నిర్వహించారు.