నంద్యాల పట్టణంలో 1895వ సంవత్సరంలో కోర్టును ఏర్పాటు చేసినట్లు సీనియర్ న్యాయవాది శీలం ఓబుల్ రెడ్డి తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మైనారిటీలు ఎవరూ ఎన్నికవ్వలేదని తెలిపారు. తొలి మైనారిటీ ప్రెసిడెంట్ గా హుస్సేన్ భాష ఎన్నికై చరిత్రను తిరగరాశారని తెలిపారు. న్యాయవాదులు తోట మురళి, అల్లా బకాష్, రిజ్వాన్ తెలిపారు. 130 సంవత్సరాల బార్ అసోసియేషన్ చరిత్రను వారు తిరగ రాశారని తెలిపారు.