నంద్యాల: విషాదం.. భయంతో విద్యార్ధి సూసైడ్

60చూసినవారు
నంద్యాల: విషాదం.. భయంతో విద్యార్ధి సూసైడ్
నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఉరేసుకుని చనిపోయాడు. మృతుడిని అయ్యవారి కోడూరుకి చెందిన బిజ్జం సుధీశ్వర్ రెడ్డి(18)గా గుర్తించారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్