నంద్యాల: నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో పౌరులుగా జీవించాలి

62చూసినవారు
నంద్యాల: నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో పౌరులుగా జీవించాలి
నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని పోలీసు అధికారులు నంద్యాల అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నిరంతరం మీ కదలికలపై నిఘా ఉంటుందన్నారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలన్నారు.

సంబంధిత పోస్ట్