నంద్యాల ఐఎంఏ, ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో, ఉదయానంద ఆసుపత్రి వైద్యులు భార్గవరెడ్డి, క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ సాయి ప్రణీత్ ల నిర్వహణలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఉదయం ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు క్యాన్సర్ వ్యాధిపై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎ. ఎస్. పి. జావళి ఆల్ఫోన్స్ జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.