నంద్యాల: వైఎస్ఆర్సిపి మహిళా విభాగం నేతలు శాంతియుత ర్యాలీ

64చూసినవారు
నంద్యాల: వైఎస్ఆర్సిపి మహిళా విభాగం నేతలు శాంతియుత ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రోజురోజుకు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులను నియంత్రించలేకపోయారని, కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్సిపి మహిళా విభాగం నాయకురాలు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి శాంతియుత నిరసన ర్యాలీని చేపట్టారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్