నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

53చూసినవారు
నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి నంద్యాలకు చెందిన ఏరాసు సుబ్బారెడ్డి అనే భక్తుడు రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు సంబంధిత విరాళ సొమ్మును దేవస్థానం డొనేషన్ కౌంటర్ నందు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు దేవస్థానం అధికారులు ఆలయం మర్యాదలతో స్వామి అమ్మవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్