నంద్యాల: ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

71చూసినవారు
నంద్యాలలో టిడిపి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా శనివారం జరిగాయి. నంద్యాల పట్టణంలోని టిడిపి కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ శ్రేణులు ర్యాలిని నిర్వహించారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్