ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -మంత్రి ఫరూక్

57చూసినవారు
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -మంత్రి ఫరూక్
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శనివారం అన్నారు. ఇది మంచి ప్రభుత్వం 2వ రోజు కార్యక్రమం నంద్యాల నియోజకవర్గ గోస్పాడు మండలం ఎంపీడీవో ఆఫీస్ ముందర ప్రారంభించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్