సమస్యను క్షుణ్ణంగా చదివి అర్థవంతమైన ఎండార్స్మెంట్ ఇవ్వండి

57చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్