భరతమాత ముద్దు బిడ్డలకు రుధిర నివాళి

69చూసినవారు
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్ర కారుడు చింతలపల్లె కోటేష్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తన రక్తంతో ఏ3 డ్రాయింగ్ షీట్ పై 240 మంది సమర యోధుల పొట్రాయిట్ చిత్రాలను 5 గంటల సమయంలోని వేసి సమర యోధులకు చిత్రనివాళ్లు గురువారం అర్పించారు. ఈ చిత్రం అందరిని అబ్బుర పరుస్తుంది. ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి స్వాంతంత్య్ర ఫలం". దేశం కోసం బ్రిటిషు ప్రభుత్వంపై పోరాడి అమరులైన వీరులు, వీర మాతలు ఎందరోవున్నారు.

సంబంధిత పోస్ట్