మైనారిటీలకు బాసటగా తల్లికి వందనం: నంద్యాల మంత్రి

75చూసినవారు
మైనారిటీలకు బాసటగా తల్లికి వందనం: నంద్యాల మంత్రి
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా తల్లికి వందనం పథకం మైనారిటీల కుటుంబాలకు ఎంతో బాసటగా నిలిచిందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తల్లికి వందనం పథకంలో మైనారిటీలకు చేకూరిన లబ్ధికి సంబంధించిన వివరాలు శనివారం వెల్లడించారు. గత ప్రభుత్వం కంటే 54 శాతం ఎక్కువ లబ్ధి అర్హులైన మైనార్టీలకు చేకూరిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్