నంద్యాల జిల్లాలో నిర్మానుష్యమైన ప్రదేశాలు, తోటలు మొదలగు ప్రదేశాలలో జూదం, బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగానికి అసాంఘిక కార్యకలాపాలపై శివారు ప్రాంతాల్లో మరియు వివిధ ఊరేగింపుల పై అనుకూలంగా ఉండే ప్రదేశాల పై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా మంగళవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల, ఆళ్లగడ్డ, నంద్యాల , ఆత్మకూరు, డోన్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పర్యవేక్షణ చేశారు.