నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కమిటీ మెంబర్ గా శ్రీరామమూర్తి

76చూసినవారు
నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కమిటీ మెంబర్ గా శ్రీరామమూర్తి
నంద్యాల జిల్లా, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కమిటీ మెంబర్ గా కందుకూరి శ్రీరామమూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తుంటారని తెలిపారు. ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్